APPSC ఏపి రవణాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APPSC AMVI Recruitment 2022 : APPSC రవణాశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సారధ్యంలో ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీసు నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సొంత జిల్లాలోనే పోస్టింగ్ సాధించే అవకాశం కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. … Read more