సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ / APSWRIES Recruitment 2021

గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ / Telugujobalerts24 : ఏపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో భాగంగా గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.  స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూను నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి … Read more