రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉద్యోగాలు / TSWREIS Recruitment 2021

తెలంగాణా రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూట్ లలో ఉద్యోగాలు భర్తీ : తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ సొసైటీస్‌ (TSWREIS), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జేఎల్‌, పీజీటీ, టీజీటీ, ఆర్ట్‌, కంప్యూట‌ర్‌, కౌన్సిల‌ర్ త‌దిత‌రాలు డిగ్రీ,పిజి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.రాత ప‌రీక్ష , డెమో ద్వారా ఎంపిక ఉంటుంది … Read more