10వ తరగతి అర్హతతో వార్డు సహాయక ఉద్యోగాలు భర్తీ

HQ Western Command Recruitment 2022 : 10వ తరగతి అర్హతతో ఆర్మీ HQ వెస్టర్న్ కమాండ్ విభాగంలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వార్డు సహాయక, హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో … Read more