ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలి | 10th, ఇంటర్ తో ఉద్యోగాలు

Army Recruitment 2021 Notification : తెలంగాణా రాష్ట్రంలో స్పోర్ట్స్ కోట వారికి ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలి నిర్వహించనుంది. ఈ పోస్టులకు డైరెక్టుగా ర్యాలి లో పాల్గొనేటప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Army Recruitment Rally 2021 Full Details : పోస్టులు సోల్జర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ … Read more