10th తో గ్రూప్4 ఉద్యోగాలు | Telugujobalerts24
ASC Centre South Recruitment 2021 : బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఏఎసి సెంటర్ ( సౌత్ ) – 2 ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు … Read more