Axis సొంత జిల్లాల యాక్సిస్ బ్యాంకులలో ఉద్యోగాలు

Axis Bank Recruitment 2022 : Axis ప్రేవేట్ రంగ బ్యాంక్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నందు ఖాళీగా ఉన్న రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆ బ్యాంక్ దరఖాస్తులు కోరుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ నందు ఈ ఖాళీలు కలవు. డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి … Read more