బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు భర్తీ | BOI Recruitment 2021

BOI Recruitment 2021 Notification Full Details : బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండ్వా జోన‌ల్ కార్యాల‌యం లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ … Read more