AP SSC Results 2023, ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

BSEAP ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (SSC బోర్డ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ SSC పరీక్షలు ఏప్రిల్ 03, 2023 నుండి ఏప్రిల్ 18, 2023 వరకు వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడింది. 2022 – 23 విద్యా సంవత్సరానికి AP బోర్డు 10వ తరగతి పరీక్షలో భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. నేడు అనగా మే 06, 2023 నెలలో అధికారిక వెబ్ పోర్టల్‌లో AP … Read more