భారత హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన బియస్ఎస్ఫ్ లో ఉద్యోగాలు

BSF Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్, అసిస్టెంట్ రేడియో మెకానిక్, కానిస్టేబుల్ పోస్టులను 10వ తరగతి, డిప్లొమా అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ … Read more