కెనరా బ్యాంకులో రాతపరీక్ష లేకుండా జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ

Canara Bank Recruitment 2021 Notification : ప్రభుత్వరంగ బ్యాంక్ అయినటువంటి కెనరా బ్యాంక్ ఎటువంటి రాతపరీక్ష లేకుండా జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ … Read more