10th తో కస్టమ్స్ కమీషన్ కార్యాలయంలో ఉద్యోగాలు

CBIC Recruitment 2021 Notification : పుణెలోని భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకి చెందిన కస్టమ్స్‌ కమిషనర్‌ కార్యాలయం కస్టమ్స్‌ మెరైన్‌ వింగ్‌లో గ్రూప్‌ – సి లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా … Read more