భవన నిర్మాణ శాఖలో ఇంటర్ తో అదిరిపోయే నోటిఫికేషన్

CBRI Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలోని రూర్కీలో ఉన్న సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీబీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు … Read more