గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

CDAC Recruitment 2022 : CDAC గ్రామీణాభివృద్ధి సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దేశవ్యాప్తంగా ఉన్న సీ – డ్యాక్ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 530 పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని కేంద్రాలలోనే పోస్టింగ్ సాధించే మంచి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు … Read more