Telugujobs సికింద్రాబాద్ లోని NIEPID లో ఇంటర్ అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు & TSPSC పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ 2022

NIEPID Clerk Recruitment 2022 : సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌), నైపిడ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. … Read more

Clerk Jobs ఇంటర్ అర్హతతో నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు భర్తీ

IWAI Clerk Recruitment 2022 : నీటిపారుదల శాఖ పరిధిలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) నందు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్ధులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష తో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. … Read more

ఇంటర్ తో నేవిలో 2500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Indian Navy Recruitment 2022 : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవి బ్యాచ్ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే కొత్త బ్యాచ్ కొరకు అవివాహిత పురుష అభర్యర్ధులు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ మరియు ఆర్టిఫీషర్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ … Read more

డెయిరీ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు / NDRI Recruitment 2021

NDRI Recruitment 2021 Full Details : క‌ర్నాల్‌లోని ఐకార్‌ – నేష‌న‌ల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NDRI) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, ఆఫీస్ అసిస్టెంట్‌, యంగ్ ప్రొఫెష‌న‌ల్‌, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి … Read more