CGCRI లో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

CGCRI Recruitment 2021 Notification : కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ గ్లాస్‌ అండ్‌ సిరామిక్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీజీసీఆర్‌ఐ) లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా … Read more