కేంద్ర పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF) ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF) ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా … Read more