CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

CRPF Recruitment 2023 : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1458 ఏఎస్సై (స్టెనో), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ … Read more

కేేవలం ఇంటర్ అర్హతతో మినిస్టర్ల నందు సెక్యూరిటీ, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

CISF ASI Recruitment 2022 : CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నందు ఖాళీగా గల అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడంతో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts … Read more