జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ / Apply Online at delhidistrictcourts.nic.in

District Court Group -4 Cadre Posts Recruitment 2021 : జిల్లా కోర్టులో గ్రూప్ – 4 స్థాయి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్యూన్, చౌకీదార్, స్వీపర్ / సఫాయి-కర్మచారి & ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ … Read more