రాతపరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగ నోటిఫికేషన్

DRDO Recruitment Notification 2021 : జోధ్‌పూర్‌లోని భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన DRDO – డిఫెన్స్ ల్యాబొరేట‌రీ (DL) ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ ట్రేడులలో కేవలం ఐటీఐ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ షిప్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే … Read more