విద్యాశాఖలో 7236 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్/10th పాసైన వారికి కూడా అవకాశం

DSSSB Teaching And Non Teaching Staff Recruitment 2021 : దిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ (DSSSB), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ), అసిస్టెంట్ టీచర్ (ప్రైమ‌రీ, న‌ర్స‌రీ), జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌, కౌన్సెల‌ర్‌, ప‌ట్వారీ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు … Read more