విద్యుత్ మీటర్ రీడింగ్ బిల్లులు తీయుటకు యువకులు కావలెను

Private Jobs 2021 : ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని తెనాలి మరియు రేపల్లె పరిసర ప్రాంతాలలో విద్యుత్ మీటర్ రీడింగ్ బిల్లులు తీయుటకు ఉత్సాహవంతమైన యువకులు కావాలని ఒక ప్రకటనలో తెలియజేసారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ ట్రేడులలో కేవలం ఐటీఐ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. టెంపరరీ ప్రాతిపదికన ఈ పోస్టులను వీరు భర్తీ చేయనున్నారు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ … Read more