టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్/ Apply online tribal.nic.in‌

EMRS Recruitment Notification 2021 / Online Application Started for 3479 Posts కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 3479 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో తెలంగాణ నందు 262, ఆంధ్రప్రదేశ్‌ నందు117 ఖాళీలు ఉన్నాయి. కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ … Read more