SSA Recruitment 2023 ఇంటర్ అర్హతతో 2859 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSA Recruitment 2023 : EPFO SSA ఎంప్లాయిస్ ప్రొవిడెడ్ ఫండ్ సంస్థ, ఉద్యోగులకు భవిష్యత్ లో కల్పించే నిధి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా 2859 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉంటే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more