ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు 10th తో ఉద్యోగాలు భర్తీ

Federal Bank Of India Recruitment 2022 : ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కేవలం 10వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బ్యాంక్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద … Read more