10వ తరగతి ఫైర్ మ్యాన్,అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Ministry of Defence Recruitment 2021 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ ఆద్వర్యంలోని రక్షణ విభాగం లో ఖాళీగా ఉన్న ట్రేడ్ మెన్ మేట్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి … Read more