Forest jobs 2023 అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Forest jobs 2023 : IFB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటి పరిధిలోని ICFRE నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో కేంద్రప్రభుత్వ శాఖలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు అర్హులవుతారు. మీరు ఈ పోస్టులకు ఎంపికైనట్లైతే విశాఖపట్నం లో వర్క్ చేయవలసి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more

Forest Jobs 2023 ఇంటర్ అర్హతతో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Fireman jobs 2023 : Forest jobs ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో క్లర్క్ పోస్టుల ఖాళీగా కలవు. మరి ఈ పోస్టుల భర్తీకి అటవీశాఖ వారు తన అధికారిక వెబ్సైట్ icfre.gov.in నుండి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. ఆగస్టు 29వ తేదీ నుండి సెప్టెంబర్ … Read more

IFB Recruitment 2023 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్

IFB Recruitment 2023 : అటవీశాఖ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ డైవర్సిటీ, ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్‌కి నిర్ణీత రుసుముతో పాటు, వేరు వేరుగా అప్లికేషన్ ఫామ్ ను సబ్ మిట్ చేయాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ … Read more

Forest Helper Jobs 2023 అటవీశాఖలో 7వ తరగతి అర్హతతో హెల్పర్ ఉద్యోగాలు

Forest Helper Jobs 2023 : Forest Helepr Jobs జవహర్‌లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, అనగా కేవలం మీరు చదివిన ఆకడిక్స్ లోని మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఎవరైతే రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు పొందాలనుకుంటున్నారో వారందరికీ సువర్ణావకాశం. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు … Read more

Forest Attender Jobs అటవీశాఖలో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు

Forest Attender Jobs 2023 : అటవీశాఖ ఆధ్వర్యంలోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్‌కి నిర్ణీత రుసుముతో పాటు, వేరు వేరుగా అప్లికేషన్ ఫామ్ ను సబ్ మిట్ చేయాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా … Read more

Forest Jobs 2023 అతవిశాఖలో ఇంటర్ అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Forest Jobs 2023 : భారతీయ జాతీయులు మాత్రమే అర్హులుJPF గరిష్ట వయోపరిమితి 01.06.2023 నాటికి 28 సంవత్సరాలు, అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుందిSC/ST, మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBC అభ్యర్థులకి చెందినవారు స్థానం తాత్కాలికం మరియు ప్రాజెక్ట్‌తో సహ-టెర్మినస్పైన పేర్కొన్న తాత్కాలిక స్థానాలకు రిక్రూట్‌మెంట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ నియమాల ద్వారా నిర్వహించబడుతుందిపరిశోధన మరియు విద్య మరియు తదుపరి ఉపాధికి హామీ ఇవ్వదు కౌన్సిల్ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ఆసక్తిగల అభ్యర్థులు వారి … Read more

TSBDB Recruitment 2023 అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TSBDB Recruitment 2023 : అటవీశాఖ పరిధిలోని తెలంగాణా బయో డైవర్సిటీ పరిధిలోని TSBDB నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. … Read more

అటవీశాఖలో 10th, ఇంటర్ అర్హతలతో ఫారెస్ట్ గార్డ్, అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Forest Guard Jobs 2023 : ICFRE అటవీశాఖ పరిధిలోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అటెండర్, క్లర్క్, ఫారెస్ట్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, ఎంపిక విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – … Read more