ఎక్సెల్ వస్తే జెన్ ప్యాక్టు లో నాన్ టెక్నికల్ ఉద్యోగాలు

Genpact నుండి నాన్ టెక్మికల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రాసెస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి చాలా మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Read More – మరిన్ని … Read more