ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీ / Telugujobalerts24

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతో ఉద్యోగాలు : ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ నిజామాబాద్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో … Read more