రక్షణ శాఖలో అసిస్టెంట్ స్టాఫ్ ఉద్యోగాలు/10th Base Govt Jobs

రక్షణ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ స్టాఫ్ ఉద్యోగాలు : గోవాలోని భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, ఖాళీగా ఉన్న ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో భాగంగా క‌మ‌ర్షియ‌ల్ అసిస్టెంట్‌, టెక్నికల్ అసిస్టెంట్‌, అన్‌స్కిల్డ్‌, ఎఫ్ఆర్‌పీ లామినేట‌ర్‌, ఈఓటీ క్రేన్ ఆప‌రేట‌ర్‌, వెల్డ‌ర్‌, స్ట్ర‌క్చ‌ర‌ల్ ఫిట్ట‌ర్‌, న‌ర్సు, ట్రెయినీ క‌లాసి, జ‌న‌ర‌ల్ ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ మెకానిక్‌ తదితర పోస్టులను కేవలం డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన … Read more