APCOS Recruitment 2022 రాతపరీక్ష లేకుండానే మున్సిపాలిటీలలో భారీగా ఉద్యోగాలు భర్తీ

APCOS Recruitment 2022 : GVMC గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో ఖాళీగా గల లాస్ట్ గ్రేడెడ్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బిపియల్ కార్డు ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయుటకు అర్హులవుతారు.ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఆశక్తి … Read more