HDFC బ్యాంకులో వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు| Telugujobalerts24

హెచ్ బి యల్ పే రోల్ లో ఉద్యోగాలు : HDFC బ్యాంక్ పరిధిలోని హెచ్ బియల్ పే రోల్ నందు ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బ్రాంచ్ సేల్స్, స్వైప్ మెషిన్ సేల్స్ మరియు వాయిస్ ప్రాసెస్ టెలి సేల్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా లేదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ … Read more