10వ తరగతితో రిసప్షనిస్టు,టెక్నీషియన్ ఉద్యోగాలు | TeluguJobAlerts24 | Private Jobs

10వ తరగతి విధ్యార్హతతో ప్రైవేట్ వుద్యొగాలు భర్తి : ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలోని పూర్ణ హార్ట్ ఇనిస్టిట్యూట్ నుండి ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసారరు. ఈ ప్రకటనలో భాగంగా రిసప్షనిస్టు, ఇన్సూరెన్సు మరియు హాస్పిటల్ కో ఆర్డినెటర్స్, నర్సింగ్ స్టాఫ్, ఎక్స్-రె టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పురుష మరియు మహిళా అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత జిల్లాలోనే ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష … Read more