సిగ్నలింగ్ సెంటర్ నుండి అటెండర్ పోస్టులు భర్తీ

HQ 2 Signal Training Centre Recruitment 2021 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన పనాజీ (గోవా)లోని 2 సిగ్నల్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌ ప్రధానకార్యాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్ తదితర‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు … Read more