హిందూస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు

HSL Recruitment 2021 Full Details : విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీగ ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా మేనేజర్ పోస్టులను గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ … Read more