IDBI బ్యాంకులలో ట్రైనింగ్ తో పాటు జాబ్ కల్పిస్తారు

IDBI Recruitment 2022 : IDBI ఇండస్ట్రియల్ డవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1544 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తైనటువంటి వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది … Read more