అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

IFB Recruitment 2021 Notification : హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (ఐఎఫ్‌బీ), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ … Read more