10th తో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు

Income Tax Department Recruitment 2021 : భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ల‌ఖ్‌న‌వూలోని ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌మిష‌న‌ర్ ఆఫ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా ప్రభుత్వ … Read more