IAF Recruitment 2021/10వ తరగతితో గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Indian Air Force Recruitment 2021 / Telugujobalerts24 భారత వైమానిక దళంలో 1,524 గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా భారీ స్థాయిలో స్టెనో, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్‌డీసీ, కార్పెంటర్, హిందీ టైపిస్టు పోస్టలు, కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి … Read more