ఇండియన్ బ్యాంకులో ఇంటర్ తో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

Indian Bank Recruitment 2022 : ప్రభుత్వరంగ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్ స్పోర్ట్స్ కోట నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా క్లర్క్ మరియు జేజియం పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష … Read more