Indian Bank Recruitment 2021/Latest Indian Bank Vacancies 2021

Indian Bank Recruitment 2021 / Telugujobalerts24 : భార‌త ప్ర‌భుత్వ రంగ మరియు చెన్నై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న ఇండియ‌న్ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలోని ఇండ్‌ బ్యాంక్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా రిసెర్చ్ అన‌లిస్ట్‌, సిస్ట‌మ్ ఆఫీస‌ర్‌, ఎస్ఓ, మ‌ర్చెంట్ బ్యాంక‌ర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ … Read more