పోస్టల్ శాఖలో రాతపరిక్షా లేకుండా 10th అర్హతతో ఉద్యోగాలు

Indian Post Recruitment 2022 : ndian Post భారత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో గల పోస్ట్ ఆఫీస్, ముంబై రీజియన్ లో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడులైంది. ఇందులో లో భాగంగా ఆర్టిసన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి … Read more