IOCL Recruitment 2023 ఇండియన్ ఆయిల్ సంస్థ నుండి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

IOCL Recruitment 2023 : IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలను ఇందులో భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆశక్తి గలవారు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ … Read more