Forest Jobs | ఆటవీశాఖలో గ్రూప్ – 4 ఉద్యోగాలు

Forest Department IPIRTI Recruitment : కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ప్లైవుడ్ పరిశ్రమలు మరియు శిక్షణా సంస్థ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డ్రైవర్,మల్టిటాస్కింగ్ స్టాఫ్,కార్పెంటర్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచిచ్చు. రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. … Read more