ISRO Notification 2022 ఇస్రో నుండి క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ISRO Notification 2022 In Telugu : ISRO ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ నందు ఖాళీగా గల 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయు అవకాశాన్ని కల్పించారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి … Read more