VSSC Recruitment 2023 జస్ట్ 10th అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ

VSSC Recruitment 2023 : ఇస్రో అనుబంధ సంస్థ అయినటువంటి VSSC నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి … Read more