Clerk Jobs ఇంటర్ అర్హతతో నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు భర్తీ
IWAI Clerk Recruitment 2022 : నీటిపారుదల శాఖ పరిధిలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) నందు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్ధులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష తో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. …
Clerk Jobs ఇంటర్ అర్హతతో నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు భర్తీ Read More »