జగనన్న ఫెలోషిప్ ద్వారా విద్యార్థులకు నెలకు 25,000 వెంటనే అప్లై చేయండి

Apply jaganannafellowship From APSSDC : ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జగనన్న సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2021 ప్రకటించింది. ఈ ఫెలోషిప్ ద్వారా అభ్యర్ధులకు నెలకు రూ 25,000 లు రానున్నాయి. ఇది కేవలం సమ్మర్ ఫెలోషిప్ మాత్రమే. అనగా మూడు నెలలు మాత్రమే ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి విద్యార్థులు పనిచేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్ … Read more