Navodaya Hall ticket 2023 నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు హాల్ టిక్కెట్లు విడుదల

Navodaya Hall Ticket 2023 Download : నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి విద్యార్థుల కోసం JNV అడ్మిట్ కార్డ్ ని మార్చి 31, 2023న విడుదల చేసింది. విద్యార్థులు లేదా వారి సంబంధిత తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in నందు అందుబాటులో ఉంచిన అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన మరియు ఆశక్తిగల విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఎంపిక పరీక్షను నిర్వహిస్తుంది. జవహర్ … Read more