Telecommunication Jobs 10th అర్హతతో టెలికాం డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాలు
ITBP Recruitment 2022 : టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నందు 10th, ఇంటర్ అర్హతతో గ్రూప్ సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 10వ తరగతి పాసైతే చాలు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. …
Telecommunication Jobs 10th అర్హతతో టెలికాం డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాలు Read More »